(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.44. అధ్యాయః 044
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రహ్మణా దేవాన్ప్రత్యనూదితసుపర్ణోపాఖ్యానకథనసమాపనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
name="anuzAsana-13-44-1x">ఋషయ ఊచుః।
అహో శ్రావితమాఖ్యానం భవతాఽత్యద్భుతం మహత్।
పుణ్యం యశస్యమాయుష్యం స్వర్గ్యం స్వస్త్యయనం మహత్॥ 13-44-1(82670)
ఏతత్పవిత్రం దేవానామేతద్గుహ్యం పరంతప।
ఏతజ్జ్ఞానవతా జ్ఞేయమేషా గతిరనుత్తమా॥ 13-44-2(82671)
య ఇమాం శ్రావయేద్విద్వాన్కథాం పర్వసుపర్వసు
స లోకాన్ప్రాప్నుయాత్పుణ్యాందేవర్షిభిరభిష్టుతాన్॥ 13-44-3(82672)
శ్రాద్ధకాలే చ విప్రాణాం య ఇమాం శ్రావయేచ్ఛుచిః।
న తత్ర రక్షసాం భాగో నాసురాణాం చ విద్యతే॥ 13-44-4(82673)
అనసూయుర్జితక్రోధః సర్వసత్వహితే రతః।
యః పఠేత్సతతం యుక్తః స వ్రజేత్తత్సలోకతాం॥ 13-44-5(82674)
వేదాన్పారయతే విప్రో రాజా విజయవాన్భవేత్।
వైశ్యస్తు ధనధాన్యాఢ్యః శూద్రః సుఖమవాప్నుయాత్॥ 13-44-6(82675)
భీష్మ ఉవాచ। 13-44-7x(6844)
తతస్తే మునయః సర్వే సంపూజ్య వినతాసుతం।
స్వానేవ చాశ్రమాంజగ్ముర్బభూవుః శాంతితత్పరాః॥ 13-44-7(82676)
స్థూలదర్శిభిరాకృష్టో దుర్జ్ఞేయో హ్యకృతాత్మభిః।
ఏషా ధుతిర్మహారాజ ధర్ంయా ధర్మభృతాంవర॥ 13-44-8(82677)
సురాణాం బ్రహ్మణా ప్రోక్తా విస్మితానాం పరంతప।
మయాప్యేషా కథా తాత కథితా మాతురంతికే।
వసుభిః సత్త్వసంపన్నైస్తవాప్యేషా మయోచ్యతే॥ 13-44-9(82678)
తదగ్నిహోత్రపరమా జపయజ్ఞపరాయణాః।
నిరాశీర్బంధనాః సంతః ప్రయాంత్యక్షరసాత్మతాం॥ 13-44-10(82679)
ఆరంభయజ్ఞానుత్సృజ్య జపహోమపరాయణాః।
ధ్యాయంతో మనసా విష్ణుం గచ్ఛంతి పరమాం గతిం॥ 13-44-11(82680)
తదేష పరమో మోక్షో మోక్షద్వారం చ భారత।
యథా వినిశ్చితాత్మానో గచ్ఛంతి పరమాం గతిం॥ ॥ 13-44-12(82681)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః॥ 44 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.